గతేడాది విషాదం..! విడాకులైన వ్యక్తితో సోనియా పెళ్లి (ఫోటోలు) | Interesting Facts About Bigg Boss Fame Soniya Akula Husband Yashpal Veeragoni; See Latest Photos | Sakshi
Sakshi News home page

గతేడాది విషాదం..! విడాకులైన వ్యక్తితో సోనియా పెళ్లి (ఫోటోలు)

Published Thu, Dec 26 2024 7:57 PM | Last Updated on

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos1
1/17

సోనియా ఆకుల నటి మాత్రమే సామాజిక కార్యకర్త కూడా!

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos2
2/17

ఇటీవలే తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌కు వెళ్లి వచ్చింది.

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos3
3/17

హౌస్‌లో డేర్‌ అండ్‌ డాషింగ్‌గా ఉన్న ఈ నటి డిసెంబర్‌ 21న పెళ్లి పీటలెక్కింది.

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos4
4/17

సామాజిక కార్యకర్త, ప్రియుడు యష్‌తో ఏడడుగులు వేసింది. యష్‌ విషయానికి వస్తే..

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos5
5/17

అతడికి ఇదివరకే పెళ్లయి పిల్లాడు కూడా ఉన్నాడు. చాలాకాలం క్రితమే భార్యకు విడాకులిచ్చేసి ఒంటరిగా ఉంటున్నాడు.

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos6
6/17

ఇప్పుడు సోనియాను రెండో పెళ్లి చేసుకున్నాడు.

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos7
7/17

వీరిద్దరూ ఓ షోలో జంటగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యష్‌..తన చెల్లిని తల్చుకుని ఏడ్చేశాడు.

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos8
8/17

నాకు మా చెల్లి అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే అమెరికా వెళ్లి చదువుకుని, చాలా డబ్బు సంపాదించి తన పెళ్లి చేశాను.

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos9
9/17

అంతా సంతోషంగా ఉన్న సమయంలో గతేడాది చెల్లి చనిపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos10
10/17

అతడి కంట నీరు చూసి సోనియా సైతం భావోద్వేగానికి లోనైంది.

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos11
11/17

శ్వేతమ్మ, నీ అంత కాకపోయినా.. నావరకు ఎంతైతే అంత కుటుంబానికి సపోర్ట్‌గా ఉంటాను. మీ అన్నను బాగా చూసుకుంటాను అని చెప్తూ ఏడ్చేసింది.

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos12
12/17

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos13
13/17

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos14
14/17

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos15
15/17

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos16
16/17

Intresting Facts About Bigg boss Soniya Akula Husband Yespal Veeragoni Photos17
17/17

Advertisement
 
Advertisement
Advertisement