
భారతదేశ మొట్ట మొదటి రాష్ట్రపతి- డా.రాజేంద్రప్రసాద్

భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి- ప్రతిభా పాటిల్

భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి- సుచేతా కృప్లానీ

భారతదేశంలో తొలి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్- కె.ఎమ్.కరియప్ప

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి- రాకేష్ శర్మ

భారతదేశపు మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్- విశ్వనాథన్ ఆనంద్

భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్- ఆర్యభట్ట

భారతదేశపు మొట్టమొదటి రాజధాని- కలకత్తా (1911 వరకు)

భారతదేశపు మొట్టమొదటి డామ్- కల్లనై డ్యామ్ (తమిళనాడు)

భారతదేశపు మొట్టమొదటి ట్రైన్ రూట్- ముంబాయి (థానే)