
ఏపీలో ప్రస్థిది చెందిన అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం

చిత్తూరుజిల్లాలో పవిత్రమైన తిరుపతి పుణ్య క్షేత్రానికి 75 కిలోమీటర్ల దూరంలో అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం పుణ్యక్షేత్రం

కాణిపాకం నుంచి కేవలం పదికిలోమీటర్ల దూరంలోగల అరగొండ గ్రామంలో శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం ఉంది. ఇటీవల బాగా ప్రసిద్ధి చెందింది

ఈ ఆలయంలోని హనుమను పూజిస్తే అనేక రకాల అనారోగ్యాలు నశించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు












