
హనుమంతుడు గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

1. హనుమంతుడు చిరంజీవి

2. హనుమంతుడు తన స్వంత రామాయణాన్ని హనుమద్ రామాయణం అని డాక్యుమెంట్ చేశాడు

3. హనుమంతుడు శివుడి అంశావతారం

4. అహిరావాన్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు

5. శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు. అందుకే భక్తులందరు హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు

6. హనుమంతుడు మకరధ్వజ అనే కుమారుడు ఉన్నాడు. అతను హనుమంతుని చెమట నుండి జన్మించాడని చెబుతారు.

7. హనుంతుడు యముడిని అయోధ్యలో అడుగు పెట్టనివ్వడం లేదు. యముడు అయోధ్యలో కాలు మోపాలంటే రాముడి అవతార పరిసమాప్తి సమయం సమీపించింది కాబట్టి అయోధ్యను వీడే సమయం ఆసన్నమైంది అనే విషయాన్ని ముందు హనుమంతుడికి అర్థం అయ్యేలా రాముడు చెప్పాలి.

8. సూర్య నమస్కారాన్ని మొదటిగా హనుమంతుడే ఆచరించారు.

9. హనుమంతుడి చిన్ననాటి పేరు మారుతి

10. హనుమంతుడు ఓ గొప్ప గాయకుడు