సింగర్‌గా సీఎం భార్య.. భర్త కంటే ఎక్కువ సంపాదన.. ఆమె ఎవరో తెలుసా? (ఫోటోలు) | Who Is Maharashtra CM Devendra Fadnavis Wife Amruta Fadnavis? Know Interesting Facts With Photos Gallery | Sakshi
Sakshi News home page

సింగర్‌గా సీఎం భార్య.. భర్త కంటే ఎక్కువ సంపాదన.. ఆమె ఎవరో తెలుసా? (ఫోటోలు)

Published Fri, Dec 6 2024 9:18 PM | Last Updated on

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos1
1/14

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos2
2/14

అమృత ఫడ్నవీస్ సింగర్‌గా రాణిస్తూనే తన భర్త కంటే ఎక్కువగా ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos3
3/14

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహరాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్నికలు ముగిశాయి.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos4
4/14

మహరాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos5
5/14

మరాఠాల ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టారు.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos6
6/14

ఆయన గెలుపు కోసం సతీమణి అమృత ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం చేసింది.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos7
7/14

తాజాగా తన భర్త ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరైంది.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos8
8/14

అయితే నాగ్‌పూర్‌లో పుట్టి పెరిగిన అమృత మొదట బ్యాంక్‌ ఉద్యోగంతో తన కెరీర్ ప్రారంభించింది.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos9
9/14

ఆ తర్వాత సోషల్ యాక్టివిస్ట్‌గా, సింగర్‌గా రాణించింది.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos10
10/14

ఆరేళ్ల వయస్సులోనే శాస్త్రీయ సంగీతంలో అమృత ఫడ్నవీస్ శిక్షణ తీసుకుంది.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos11
11/14

మొదటిసారి ప్రియాంక చోప్రా నటించిన జై గంగాజల్ మూవీలో పాటను పాడింది.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos12
12/14

ఆమె మొదటి మ్యూజిక్ వీడియో ఫిర్‌ సే ఏకంగా ఒక్క రోజులోనే 7లక్షల వ్యూస్ సాధించింది.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos13
13/14

ఈ ఆల్బమ్ సాంగ్‌లో అమితాబ్ బచ్చన్‌ కూడా కనిపించారు.

Who is Devendra Fadnavis wife Amruta Fadnavis? Photos14
14/14

ఆ తర్వాత 2018లో ముంబయి రివర్ యాంథెమ్, ముంబై-పోయిసర్, దహిసర్, ఓషివారా, మిథి అనే నాలుగు పాటలు పాడింది.

Advertisement
 
Advertisement
Advertisement