ఈ సంగతులు మీకు తెలుసా? | Do You Know These Interesting Facts | Sakshi
Sakshi News home page

ఈ సంగతులు మీకు తెలుసా?

Published Sat, Nov 25 2023 5:25 PM | Last Updated on

Do You Know These Interesting Facts - Sakshi1
1/11

Do You Know These Interesting Facts - Sakshi2
2/11

Kangaroo: వెనుకలకు నడవలేని జంతువు కంగారూ

Do You Know These Interesting Facts - Sakshi3
3/11

మన రక్తంలో హిమోగ్లోబిన్‌ పెంచాలంటే బీట్రూట్‌ తీసుకోవాలి

Do You Know These Interesting Facts - Sakshi4
4/11

ప్రతిరోజు పెరుగును తింటే జీర్ణవ్యవస్థ బాగుంటుంది

Do You Know These Interesting Facts - Sakshi5
5/11

మూడు ‘గుండెలు ’ కలిగి ఉండే జంతువు ఆక్టోపస్‌

Do You Know These Interesting Facts - Sakshi6
6/11

కడుపులో ‘పళ్ళు’ ఎండ్రకాయ జీవికి ఉంటాయి

Do You Know These Interesting Facts - Sakshi7
7/11

1939 లో, లీనా మదీనా అనే అమ్మాయి అతి చిన్న వయసులో తల్లి అయింది అపుడు ఆమె వయసు ఐదేళ్ల మాత్రమే

Do You Know These Interesting Facts - Sakshi8
8/11

‘తల’ లేకుండా వారం రోజులు జీవించగల జీవి బొద్దింక

Do You Know These Interesting Facts - Sakshi9
9/11

కివి పక్షిలో రెక్కలు ఉండవు

Do You Know These Interesting Facts - Sakshi10
10/11

‘మంచినీళ్లు’ తాగితే చనిపోయే జంతువు కంగారూ ఎలుక

Do You Know These Interesting Facts - Sakshi11
11/11

రోజు పడుకునే ముందు కాల్చిన ఒక వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యానికి చాల మంచిది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement