

ప్రపంచంలోని నేపాల్ దేశ జెండా "ఐదు మూలలను" కలిగి ఉంటుంది

భూమి మీద "అత్యంత పొడిగా" అటకామా ఎడారి ప్రదేశం ఉంటుంది

"డాల్ఫిన్ కిక్" అనే పదం స్విమ్మింగ్ క్రీడకు సంబంధించినది

కుక్క కన్నా ఎక్కువ దూరంలో ఉన్న వాసనను "ఏనుగు" పసిగడుతుంది

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల "ఒబెసిటీ" రాదు

షాంపూ లో టీ పొడి కలిపితే "తెల్ల జుట్టు నల్లగా" మారుతుంది

"తాటి ముంజులు" తినడం వలన లివర్ కు మంచిది

నిలబడి గుడ్లు పెట్టేది "పెంగ్విన్" పక్షి

మొదటగా "బాల్య వివాహ" నిరోధక చట్టాన్ని 1929 చేశారు