వయసు చెప్పి టాలీవుడ్‌ని షేక్‌ చేసిన ఈ ‘స్పెషల్‌’ బ్యూటీ గుర్తుందా? (ఫోటోలు) | Intresting Facts About Actress Mumaith Khan Photos | Sakshi
Sakshi News home page

వయసు చెప్పి టాలీవుడ్‌ని షేక్‌ చేసిన ఈ ‘స్పెషల్‌’ బ్యూటీ గుర్తుందా? (ఫోటోలు)

Published Tue, Feb 4 2025 4:27 PM | Last Updated on

Intresting Facts About Actress Mumaith Khan Photos1
1/21

గతంలో మన దగ్గర జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కి స్మిత లాంటి తారలు ప్రత్యేక పాటలతో అలరించినా.. కొన్నాళ్ల తర్వాత ఐటమ్‌ సాంగ్‌ హవా తగ్గిపోవడంతో వారంతా కనుమరుగైపోయారు.

Intresting Facts About Actress Mumaith Khan Photos2
2/21

అంతరించిన పోతున్న ఐటమ్‌ సాంగ్స్‌కి ఊపు తెచ్చిన నటి ముమైత్‌ ఖాన్‌. పూరీ జగన్నాథ్ - సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన పొకిరీలో స్పెషల్‌ సాంగ్‌ ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ ఎంత హిట్టయిందో అందరికి తెలిసిందే.

Intresting Facts About Actress Mumaith Khan Photos3
3/21

దానికి యాభై శాతం మణిశర్మ మ్యూజిక్‌ కారణం అయితే.. మరో యాభై శాతం ముమైత్‌ వేసిన స్టెప్పులే కారణం. అప్పట్లో ఏ ఈవెంట్‌లో చూసినా ఈ పాటే మారుమోగిపోయేది.

Intresting Facts About Actress Mumaith Khan Photos4
4/21

పోకిరి తర్వాత యోగి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బుజ్జిగాడు, మగధీర, కెవ్వు కేక తదితర సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌కి తనదైన శైలీలో స్టెప్పులేసి అలరించింది.

Intresting Facts About Actress Mumaith Khan Photos5
5/21

పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటిగానూ మంచి మార్కులు కొట్టేశారు ముమైత్ ఖాన్. ఆ తర్వాత ఉన్నట్టుండి వెండితెరపై దూరమయ్యారు.

Intresting Facts About Actress Mumaith Khan Photos6
6/21

కొన్నాళ్ల తర్వాత బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో మెరిసింది. ఆ తర్వాత సినిమాల్లో కానీ బయట ఎక్కడ గాని కనిపించలేదు.

Intresting Facts About Actress Mumaith Khan Photos7
7/21

ప్రస్తుతం ఈ స్పెషల్‌ బ్యూటీ బిజినెస్‌పై ఫోకస్‌ పెట్టింది. వ్యాపారం చేస్తూనే సినిమాల్లో నటిస్తానని చెబుతోంది.

Intresting Facts About Actress Mumaith Khan Photos8
8/21

Intresting Facts About Actress Mumaith Khan Photos9
9/21

Intresting Facts About Actress Mumaith Khan Photos10
10/21

Intresting Facts About Actress Mumaith Khan Photos11
11/21

Intresting Facts About Actress Mumaith Khan Photos12
12/21

Intresting Facts About Actress Mumaith Khan Photos13
13/21

Intresting Facts About Actress Mumaith Khan Photos14
14/21

Intresting Facts About Actress Mumaith Khan Photos15
15/21

Intresting Facts About Actress Mumaith Khan Photos16
16/21

Intresting Facts About Actress Mumaith Khan Photos17
17/21

Intresting Facts About Actress Mumaith Khan Photos18
18/21

Intresting Facts About Actress Mumaith Khan Photos19
19/21

Intresting Facts About Actress Mumaith Khan Photos20
20/21

Intresting Facts About Actress Mumaith Khan Photos21
21/21

Advertisement
 
Advertisement

పోల్

Advertisement