ఏడాదికి రూ.50 లక్షల సంపాదన.. ఆ ఒక్క పని వల్ల కెరీర్‌ ఖేల్‌కతం! (ఫోటోలు) | Intresting Facts About Actress Tejaswi Madivada Photos | Sakshi
Sakshi News home page

అనాథాశ్రమంలో పెరిగి ఇండస్ట్రీకి.. అప్పట్లో రూ.50 లక్షలు, ఇప్పుడేమో రూ.5 వేలు! (ఫోటోలు)

Published Fri, Jan 17 2025 9:07 PM | Last Updated on

Intresting Facts About Actress Tejaswi Madivada Photos1
1/38

అందం ఉంది, టాలెంట్‌ ఉంది.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos2
2/38

అందుకే ఒకప్పుడు సెన్సేషన్‌ అయింది.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos3
3/38

కానీ రానురానూ అవకాశాలు తగ్గిపోయాయి.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos4
4/38

బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక పరిస్థితులు తలకిందులయ్యాయి.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos5
5/38

ఒకప్పుడు అరకోటి సంపాదించిన ఈ బ్యూటీ ఇప్పుడు అందులో సగం సంపాదించడానికి కూడా అధికంగా శ్రమంచాల్సి వస్తోంది.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos6
6/38

ఇంతకీ ఈ నటి మరెవరో కాదు తేజస్వి మదివాడ.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos7
7/38

తల్లి చనిపోవడం.. తండ్రి మందుకు బానిసవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అనాథాశ్రమంలో బతికింది.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos8
8/38

తనకు నచ్చినట్లుగా జీవించింది.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos9
9/38

జర్నలిజం చదివిన ఈ బ్యూటీకి నటనపట్ల ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos10
10/38

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు నిద్ర, తిండి సరిగా లేకుండేది.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos11
11/38

రెండేళ్లపాటు లంచ్‌ టైంలో పానీపూరి తిని కడుపు నింపుకున్నాను.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos12
12/38

అప్పుడు నాకు టీబీ వచ్చింది. తర్వాత నేను ఆరోగ్యంపై, తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాను.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos13
13/38

ఐదేళ్ల క్రితం నేను చాలా ధనవంతురాలిని.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos14
14/38

బిగ్‌బాస్‌కు ముందు ఏడాదికి రూ.50 లక్షలు సంపాదించేదాన్ని.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos15
15/38

బిగ్‌బాస్‌ తర్వాత కూడా ఆ షో ద్వారా వచ్చిన పారితోషికం, నా సినిమాల రెమ్యునరేషన్‌ అంతా కలిపి దాదాపు రూ.40-50 లక్షలు నా అకౌంట్‌లో ఉన్నాయి.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos16
16/38

ఇప్పుడేమో ఒక్కోసారి నా అకౌంట్‌లో రూ.2 వేలు, రూ.5 వేలు మాత్రమే ఉంటున్నాయి.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos17
17/38

జిమ్‌కు, కారుకు, ఇంటి అద్దె అంతా కలిపి నెలకు రూ.1.5 లక్షలు ఖర్చవుతుంది.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos18
18/38

ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు పోస్టులు పెడితే ఆ డబ్బు వచ్చేస్తుంది.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos19
19/38

అలా 2024లో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు, యాక్టింగ్‌ ప్రాజెక్ట్స్‌, యాంకరింగ్‌ అంతా కలుపుకుని దాదాపు రూ.30 లక్షల వరకు సంపాదించాను.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos20
20/38

దానధర్మాలు చేస్తాను. కానీ అది అందరికీ చెప్పుకోవడం ఇష్టం లేదు అని పేర్కొంది.

Intresting Facts About Actress Tejaswi Madivada Photos21
21/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos22
22/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos23
23/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos24
24/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos25
25/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos26
26/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos27
27/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos28
28/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos29
29/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos30
30/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos31
31/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos32
32/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos33
33/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos34
34/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos35
35/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos36
36/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos37
37/38

Intresting Facts About Actress Tejaswi Madivada Photos38
38/38

Advertisement
 
Advertisement
Advertisement