
ఎల్లా ఎమ్‌హాఫ్ (25) కమలా హ్యారిస్ సవతి కూతురు

డగ్లస్ ఎమ్‌హాఫ్ ,కెర్‌స్టిన్ ఎమ్‌హాఫ్ కుమార్తె ఎల్లా

2014లో కమలా హారిస్‌ను పెళ్లాడిన డగ్లస్ ఎమ్‌హాఫ్

ఎల్లా మోడల్ అండ్ ఫ్యాషన్ డిజైనర్, అల్లికలతో సూపర్ ఆర్ట్స్

పిల్లలు లేరని నిందించిన రిపబ్లికన్ జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఖండించిన ఎల్లా

నేను ,కోల్ (సోదరుడు) ఉండగా నువ్వు పిల్లలుదేనివి ఎలా అవుతా వంటూ కమలకు మద్దతు
























