
వివిధ రాష్ట్రాల అత్యంత ప్రసిద్ధ ఆహారం (ఫోటోలు)

బీహార్ లో అత్యంత ప్రసిద్ధ ఆహారం "లిట్టి చోఖా" ఇది గోధుమలు, నల్ల శనగ పిండి మరియు వంకాయలతో తయారు చేస్తారు.

ఛత్తీస్‌గఢ్ లో అత్యంత ప్రసిద్ధ ఆహారం "ఇద్దర్ డిష్" ఇది ఉరద్ పప్పు మరియు కోచాయ్ పట్టాతో తయారు చేస్తారు.

పంజాబ్ లో అత్యంత ప్రసిద్ధ ఆహారం "చోలే భతురే" చోలేను రాత్రిపూట నానపెట్టుకొని కొంచం ఉప్పు, ఇలియాచి, లవంగాలు, ఉల్లిపాయ మరియు మసాలాలు వేసి వండుతారు.

మహారాష్ట్రలో అత్యంత ప్రసిద్ధ ఆహారం "వడ పావ్" ఇది ఒక మసాలా బంగాళాదుంపతో తయారు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రసిద్ధ ఆహారం "గుత్తి వంకాయ కూర" ఇది వేరుశెనగ - కొబ్బరి - నువ్వుల మసాలా మిశ్రమంలో చిన్న వంకాయలో స్టఫ్ చేసి వండుతారు.

గోవాలో అత్యంత ప్రసిద్ధ ఆహారం "చికెన్ విందాలూ" ఇది వెనిగర్, ఉప్పు, మిరపకాయలు మరియు ఇతర పదార్థాల కలయిక కూరను తయారు చేస్తారు.

మిజోరంలో అత్యంత ప్రసిద్ధ ఆహారం "బాంబూ షూట్ ఫ్రై" ఇది వేరుశెనగ నూనె లో మెంతి గింజలు మరియు ఎండు మిరపకాయలతో తయారు చేస్తారు.

కర్నాటకలో అత్యంత ప్రసిద్ధ ఆహారం "బిసి బేల బాత్" ఇది బియ్యం, పప్పులు, మిక్స్ వెజిటేబుల్స్ మరియు తాజాగా తయారు చేయబడిన ప్రత్యేకమైన మసాలా పొడిని ఉపయోగించి తయారు చేస్తారు .

పశ్చిమ బెంగాల్ లో అత్యంత ప్రసిద్ధ ఆహారం "చేపలు" ఈ వంటకం ఉల్లిపాయలు, టొమాటోలు, కొబ్బరి, మసాలా పొడులను ఉపయోగించి కూరను చిక్కగా చేసుకుంటారు