1/16
పుష్ప 2లోని కిస్సిక్ పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది.
2/16
వెండితెరపై అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
3/16
అయితే ఆఫ్ స్క్రీన్‌లో ఓ బ్యూటీ బన్నీతో కలిసి స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
4/16
శ్రీలీలనే మించిపోయేలా డ్యాన్స్ చేస్తోంది.. ఎవరబ్బా అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.
5/16
ఇంతకీ ఆ బ్యూటీ పేరు ఊర్వశి అప్సర.. పుష్ప 2 సినిమాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసింది.
6/16
కిస్సిక్ పాటకు బన్నీతో కలిసి స్టెప్పులేసింది. అల్లు అర్జున్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది.
7/16
చూస్తూ ఉండేకొద్దీ శ్రీలీల కంటే నువ్వే బాగా నచ్చేస్తున్నావంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈమె పుష్ప మొదటి భాగానికి సైతం పని చేసింది.
8/16
ఈమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు, బెల్లీ డ్యాన్సర్, యోగా ఇన్‌స్ట్రక్టర్, నటి కూడా!
9/16
ఈమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు, బెల్లీ డ్యాన్సర్, యోగా ఇన్‌స్ట్రక్టర్, నటి కూడా!
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16