1/14
చక్రవాకం సీరియల్‌తో ఇంద్రనీల్, మేఘన తెలుగు బుల్లితెర ఆడియన్స్‌కు దగ్గరయ్యారు.
2/14
పెళ్లయి 20 ఏళ్లవుతున్నా వీరికి సంతానం లేదు.
3/14
దీనికి గల కారణాన్ని ఈ జంట తాజాగా వెల్లడించింది.
4/14
మేఘన మాట్లాడుతూ.. '2005లో మేము పెళ్లి చేసుకున్నాం.
5/14
నాకు రెండుసార్లు గర్భస్రావమైంది.
6/14
అందులో ఒకటి డైరెక్టర్ మిస్టేక్ వల్లే అయింది.
7/14
ప్రెగ్నెన్సీతోనే షూటింగ్‌కు వెళ్లాను.
8/14
అప్పుడు నాకు రెండో నెల అనుకుంటా! డైరెక్టర్ దాదాపు 40 సార్లు నన్ను మెట్లెక్కించాడు.
9/14
వద్దు సర్ అని చెప్తున్నా వినిపించుకోలేదు.
10/14
కాసేపటికి నావల్ల కాక కూర్చున్నాను.
11/14
నాకు రక్తస్రావమైంది.
12/14
ఈ గర్భస్రావం వల్ల ఆరేళ్లపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.
13/14
బాధతో ఇండస్ట్రీని మానేశాను.
14/14
ఆ సమయంలోనే లావయ్యాను.