
సర్దార్ పటేల్ విగ్రహం- దీని ఎత్తు 182 మీటర్లు..అంటే 600 అడుగులు. ఈ విగ్రహం గుజరాత్ లో ఉంది.

ఉషికు దైబుట్సు- 100 మీ (330 అడుగులు) బుద్ధుని విగ్రహం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద విగ్రహం. ఈ విగ్రహం జపాన్ లో ఉంది

ది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ- 13.7 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ విగ్రహం న్యూయార్క్ లో ఉంది

లేక్యున్ సెక్క్యా స్టాండింగ్ బుద్ధ- 115.8-మీటర్లు (380 అడుగులు). ఈ విగ్రహం మయన్మార్ లో ఉంది

గ్వాన్యిన్ ఆఫ్ నాన్షన్- దీని ఎత్తు, 108 మీటర్లు (354 అడుగులు). ఈ విగ్రహం చైనాలో ఉంది

పీటర్ ది గ్రేట్ విగ్రహం 98-మీటర్ల ఎత్తు (322 అడుగులు). ఈ విగ్రహం రష్యాలో ఉంది

గ్రేట్ బుద్ధ- 80 అడుగుల ఎత్తైన రాతి శిల్పం. ఈ విగ్రహం థాయ్ లాండ్ లో ఉంది

స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ- చైనాలోని హునాన్‌లోని లుషాన్ కౌంటీలోని జాకున్ టౌన్‌షిప్‌లో ఉంది. ఈ విగ్రహం 420 అడుగుల (128 మీటర్లు) ఎత్తు ఉంటుంది.