ఒక్క పాటతో స్టార్‌డమ్.. కొన్నాళ్లకు ప్రమాదకర క్యాన్సర్.. ఇప్పుడేమో! (ఫొటోలు) | Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos | Sakshi
Sakshi News home page

ఒక్క పాటతో స్టార్‌డమ్.. కొన్నాళ్లకు ప్రమాదకర క్యాన్సర్.. ఇప్పుడేమో! (ఫొటోలు)

Published Sun, Dec 8 2024 12:52 PM | Last Updated on

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos1
1/21

సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారనేది చెప్పడం కష్టం.

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos2
2/21

ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి పరిస్థితినే అని చెప్పొచ్చు. ఆమెనే హంస నందిని.

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos3
3/21

ఈమె పుట్టినరోజు నేడు (డిసెంబరు 8). ఈ సందర్భంగా కొన్ని విశేషాలు.

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos4
4/21

పుణెలో పుట్టి పెరిగిన ఈమె అసలు పేరు పూనమ్ బర్టేక్. నటి అయిన తర్వాత పేరు మార్చుకుంది.

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos5
5/21

2004లో 'ఒక్కటవుదాం' అనే తెలుగు సినిమాతో హంస నందిని నటిగా మారింది.

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos6
6/21

2018లో 'పంతం' మూవీలో చివరగా నటించింది. అంటే దాదాపు 14 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంది.

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos7
7/21

మధ్యలో ప్రభాస్ 'మిర్చి'లో ఐటమ్ సాంగ్ చేసి, ఊహించని స్టార్‌డమ్ సొంతం చేసుకుంది.

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos8
8/21

ఆ తర్వాత వరసగా తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి మంచి పేరు తెచ్చుకుంది.

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos9
9/21

అయితే 2021లో తనకు రొమ్ము క్యాన్సర్ వచ్చినట్లు ప్రకటించింది. అప్పటి నుంచి సినిమాలకు దూరమైంది.

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos10
10/21

ప్రస్తుతం చాలావరకు క్యాన్సర్ నుంచి హంస నందిని కోలుకుంది. కానీ సినిమాలైతే చేయట్లేదు.

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos11
11/21

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos12
12/21

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos13
13/21

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos14
14/21

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos15
15/21

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos16
16/21

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos17
17/21

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos18
18/21

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos19
19/21

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos20
20/21

Intresting Facts About Beautiful Indian Model Hamsa Nandini Photos21
21/21

Advertisement
 
Advertisement
Advertisement