ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్‌ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్‌ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)

Published Thu, May 2 2024 7:46 PM | Updated 30 Min Ago

1/21

సెర్బియా మోడల్‌ నటాషా స్టాంకోవిక్‌

2/21

బాలీవుడ్‌లో నటిగా అదృష్టం పరీక్షించుకుంటోంది.

3/21

4/21

ఈ క్రమంలోనే టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో ప్రేమలో పడింది నటాషా

5/21

పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ జంట 2020లో నిశ్చితార్థం చేసుకుంది.

6/21

అదే ఏడాది వీరు నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.

7/21

నిజానికి పెళ్లి చేసుకునే సమయానికి నటాషా గర్భవతి

8/21

వీరికి కుమారుడు అగస్త్య సంతానం

9/21

అయితే, భార్యకు అపూరూప కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసిన హార్దిక్‌

10/21

2023 ఫిబ్రవరి 14న మరోసారి ఆమెను పెళ్లిచేసుకున్నాడు.

11/21

కుమారుడు అగస్త్య, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ, క్రిస్టియన్‌ వివాహ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది

12/21

రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌తో వాలంటైన్స్‌ డే భార్యకు వాలంటైన్స్‌ డే గిఫ్ట్‌ ఇచ్చిన హార్దిక్‌

13/21

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీకి అభిమాన గణం కూడా ఎక్కువే.

14/21

15/21

16/21

17/21

18/21

19/21

20/21

21/21

Advertisement
Advertisement