

'ప్లాస్టిక్ కరెన్సీ’ని మొట్టమొదటగా ఆస్ట్రేలియా పరిచయం చేసింది

ఇజ్రాయిల్ లో ‘కుక్క’ని జాతీయ జంతువుగా భావిస్తారు

యూట్యూబ్‌లో మొట్టమొదటి వీడియో 2005వ సంవత్సరం ఏప్రిల్ 23న అప్లోడ్ చేశారు

నీటి ఏనుగు పాలు పింక్ కలర్ లో ఉంటాయి

బ్లాక్‌మాంబా ప్రపంచంలోనే అతి వేగవంతమైన పాము

కప్ప ‘చర్మం’ ద్వారా శ్వాస తీసుకుంటుంది

న్యూజిలాండ్ లో మహిళలకు తొలిసారి ఓటు హక్కు కలిగింది

సౌదీ అరేబియా లో 'నది' ఉండదు

ప్రపంచంలో మొదటి సారిగా అందాల పోటీలు గ్రీస్ దేశంలో జరిగాయి