ప్రభాస్ 'కల్కి' విలన్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా? (ఫొటోలు) | Kalki 2898 Ad Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

ప్రభాస్ 'కల్కి' విలన్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా? (ఫొటోలు)

Published Wed, Oct 16 2024 9:58 AM | Last Updated on

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral1
1/16

ప్రభాస్ 'కల్కి'.. ఈ ఏడాది రిలీజైన హిట్ సినిమాల్లో ఒకటి.

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral2
2/16

రూ.1000 కోట్ల వసూళ్లు వచ్చాయి. యాక్టర్స్ కూడా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నారు.

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral3
3/16

ఈ మూవీలో కమల్ అసిస్టెంట్‌గా ఉండి విలన్‌గా చేసిన స్వస్త్ ఛటర్జీ కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు.

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral4
4/16

ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈయన బెంగాలీ యాక్టర్.

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral5
5/16

తండ్రి సుబేందు లానే స్వస్త్ కూడా యాక్టర్ అ‍య్యారు. ఎన్నో బెంగాలీ సినిమాల్లో చేశారు.

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral6
6/16

ఈయన కూతురు కూడా త్వరలోనే సినిమాల్లోకి రాబోతుంది. అందుకు తగ్గట్లే ఫొటోలు ఉంటున్నాయి.

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral7
7/16

గ్లామర్ చూపించే విషయంలో స్వస్త్ ఛటర్జీ కుమార్తె హియా ఛటర్జీ ఏ మాత్రం తగ్గట్లేదు.

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral8
8/16

రీసెంట్‌గా బాలి వెళ్లినప్పుడు బికినీలో రెచ్చిపోయి మరీ పోజులు ఇచ్చింది.

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral9
9/16

ఈమె ఎవరో తెలిసిన తర్వాత 'కల్కి' విలన్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చర్యపోతారు.

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral10
10/16

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral11
11/16

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral12
12/16

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral13
13/16

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral14
14/16

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral15
15/16

Kalki 2898 AD Villain Saswata Chatterjee Daughter Hiya Chatterjee Photos Viral16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement