16 ఏళ్ల క్రితం కలిశావ్‌.. నీలా ఎవరూ ఉండరు: కత్రినా కైఫ్‌ (ఫోటోలు) | Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లిలో మల్లీశ్వరి హీరోయిన్‌ (ఫోటోలు)

Published Sun, Mar 9 2025 12:24 PM | Last Updated on

Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos1
1/11

హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ తన బెస్ట్‌ ఫ్రెండ్‌ కరిష్మా కోహ్లి పెళ్లిలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు హాజరవడమే కాకుండా డ్యాన్స్‌ కూడా చేసింది.

Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos2
2/11

బెస్ట్‌ ఫ్రెండ్‌ వెడ్డింగ్‌ అంటూ పలు ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos3
3/11

కరిష్మా.. నీలా ఎవరూ ఉండరు. 16 ఏళ్ల క్రితం నువ్వు కలిశావ్‌.. నీ చలాకీతనం నన్ను కట్టిపడేసింది.

Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos4
4/11

మంచీచెడులో ఎల్లప్పుడూ నాకు తోడుగా నిలబడ్డావ్‌.. నీ జీవితంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకున్నా నాకు అండగా నిల్చున్నావ్‌.

Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos5
5/11

నువ్వు నిజంగా చాలా గొప్పదానివి. నువ్వు, మైఖేల్‌ అందమైన జీవితాన్ని కొనసాగించండి అని రాసుకొచ్చింది.

Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos6
6/11

బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చేసిన కత్రినా తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాల్లో నటించింది.

Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos7
7/11

Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos8
8/11

Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos9
9/11

Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos10
10/11

Katrina Kaif Attends best friend Karishma Kohlis wedding Photos11
11/11

Advertisement
 
Advertisement

పోల్

Advertisement