1/17
హీరోయిన్ కీర్తి సురేశ్ 2024 డిసెంబర్ 12న పెళ్లిపీటలెక్కింది.
2/17
ప్రియుడు ఆంటోని తటిల్‌ను పెళ్లాడింది.
3/17
పెళ్లయ్యాక సరదాగా ఎక్కడికైనా వెళ్దామంటే కీర్తి సినిమా పనుల్లో మునిగిపోయింది.
4/17
బాలీవుడ్‌లో తను నటించిన బేబీ జాన్ రిలీజవడంతో ఆ సినిమా ప్రమోషన్స్‌లోనే తలమునకలైంది.
5/17
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది.
6/17
ఇకపోతే కొత్త సంవత్సరంలో భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది కీర్తి.
7/17
ఇకపోతే కొత్త సంవత్సరంలో భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది కీర్తి.
8/17
అందులో ఓ ఫోటోలో కీర్తి జ్వరంతో నిద్రించి ఉంది.
9/17
ఇది చూసిన ఫ్యాన్స్ అయ్యో సరదాగా ట్రిప్‌కు వెళ్తే ఆరోగ్యం సహకరించట్లేదా?
10/17
నీకు త్వరగా జ్వరం తగ్గిపోవాలి అని కామెంట్లు చేస్తున్నారు
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17