
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ ప్రేమలో పడిపోయింది.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ఆమె ప్రేమలో పడినట్లు బాలీవుడ్‌లో టాక్

వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో తెలుగువారికి పరిచయం అయిన బ్యూటీ

సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఓరీ విడుదల చేసిన వీడియోలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్త వైరల్ అయింది.

హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో విశ్వసుందరిగా నిలిచింది.

వీర్ పహారియా కూడా పలు సినిమాల్లో నటిస్తున్నాడు

వీర్ పహారియా సోదరుడు శిఖర్ పహారియా వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు

శిఖర్-నటి జాన్వీకపూర్ స్నేహితులు..అయితే, వీరిద్దరూ కూడా ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.















