ప్రేమలో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి

పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం తేదీని సైతం ఫిక్స్ చేశారు కుటుంబసభ్యులు

వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లో జరగనుంది

ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం

లావణ్య త్రిపాఠి 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది

2006లో మిస్ ఉత్తరాఖండ్‌గా ఎంపికైంది

‘అందాల రాక్షసి’ చిత్రంలో అమాయకపు అమ్మాయిగా తన నటనతో అలరించింది

‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ఇలా వరుస చిత్రాల్లో నటించింది

ఆమె చివరిసారిగా హ్యాపీ బర్త్ డే చిత్రంలో కనిపించింది

ఇటీవలే పులి మేక అనే వెబ్ సిరీస్ లో నటించింది

వరుణ్ తేజ్ సరసన మిస్టర్ సినిమాలో నటించింది లావణ్య

Varun Tej and Lavanya Tripathi Engagement : మెగా ఫ్యామిలీ కొత్త కోడలు లావణ్య త్రిపాఠి ఫొటోలు