


మెగా ఇంట పెళ్లి సందడి మొదలైంది

హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది


హైదరాబాద్ మణికొండలోని నాగబాబు నివాసంలో శుక్రవారం(జూన్ 9న) అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ లవ్ బర్డ్స్ ఉంగరాలు మార్చుకున్నారు

ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా తదితరులు హాజరయ్యారు


2017లో వరుణ్, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ ‘మిస్టర్’ అనే సినిమాలో జంటగా నటించారు.

సాధారణంగా సినీ సెలెబ్రెటీలు ప్రేమలో ఉంటే ఆ విషయం త్వరగానే జనాలకు తెలిసిపోతుంది. వరుణ్, లావణ్యల విషయంలోనూ అదే జరిగింది

తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు

2020లో నిహారిక పెళ్లిలో లావణ్య సందడి చేయడంతో వీరి లవ్ మ్యాటర్ నిజమేనని అంతా ఫిక్సయ్యారు






