
యంగ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ నిశ్చితార్థం చేసుకుంది

మొన్నటివరకు ఈమె పెళ్లి గురించి రకరకాల గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని నిజం చేస్తూ సాయి విష్ణు అనే కుర్రాడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది

ఇందుకు సంబంధించిన మూడు ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 22న ఈ శుభకార్యం జరిగినట్లు చెప్పుకొచ్చింది.










