1/13
త్వరలోనే అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది.
2/13
గతేడాది చైతూ వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
3/13
అంతకముందే అక్కినేని అఖిల్ సైతం ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
4/13
జైనాబ్ రవ్‌దీ అనే యువతిని అఖిల్ పెళ్లాడనున్నారు.
5/13
అయితే ఈ ఏడాదిలోనే అఖిల్- జైనాబ్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
6/13
కొత్త ఏడాది మార్చిలోనే వీరిద్దరు పెళ్లి పీటలెక్కనున్నారని టాలీవుడ్‌లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది.
7/13
మరోవైపు అఖిల్ పెళ్లి పనులను శోభిత- నాగచైతన్యకు అప్పగించారని సమాచారం.
8/13
అఖిల్ వివాహ వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు శోభిత బిగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
9/13
ఏదేమైనా అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి సందడి త్వరలోనే మొదలు కానుంది.
10/13
11/13
12/13
13/13