1/15
దబిడి దిబిడి.. మొన్నటివరకు ఇది బాలకృష్ణ డైలాగ్. కానీ ఇప్పుడిది పాటగా రూపాంతరం చెందింది.
2/15
డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి అని ఓ ఐటం సాంగ్ ఉంది.
3/15
ఇందులో బాలకృష్ణతో కలిసి స్టెప్పులేసిన బ్యూటీ మరెవరో కాదు ఊర్వశి రౌతేలా.
4/15
ఈమె గతంలో వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ, ఏజెంట్ మూవీలో వైల్డ్ సాలా, బ్రో చిత్రంలో మై డియర్ మార్కండేయ, స్కంధలో కల్ట్ మామా వంటి స్పెషల్ సాంగ్స్‌లో తన అందచందాలతో, స్టెప్పులతో ఓ ఊపు ఊపేసింది.
5/15
ఇప్పుడు 2025లో దబిడి దబిడి అంటూ బాలకృష్ణతో డ్యాన్స్ చేసింది.
6/15
విచిత్రమైన స్టెప్పులున్న ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15