
హైదరాబాద్ లోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో ప్రధాన్ కన్వెన్షన్ లో జరిగిన నందమూరి సుహాసిని కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారి మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులతో మంత్రి ఎర్రబెల్లి దంపతులు ముచ్చటించారు.




