
హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ నిషా అగర్వాల్.

కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన బాయ్‌ఫ్రెండ్ కరణ్‌ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది.

ఆ సినిమాలకు దూరమైనప్పటికీ నిషా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను పలకిరిస్తూ వస్తోంది.

ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

తాజాగా తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి హాజరైంది.

దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.



