Nisha Aggarwal
-
పార్టీలో ఎంజాయ్ చేసిన స్టార్ హీరోయిన్ చెల్లెలు (ఫోటోలు)
-
హీట్ పెంచేసిన కాజల్ చెల్లి.. సెల్పీతో కాక రేపుతున్న నభా
బతుకమ్మ సెలబ్రేషన్స్‌లో 'బేబి' వైష్ణవి బీచ్ మధ్యలో చిల్ అవుతున్న లక్ష్మీరాయ్ గ్లామర్ హీట్ పెంచిన కాజల్ అగర్వాల్ చెల్లి ఫ్యామిలీతో కలిసి దసరా వేడుకల్లో పూజాహెగ్డే లుక్ మార్చి కాక రేపుతున్న ప్రియా వారియర్ బ్యాక్ చూపించి టెంప్ట్ చేస్తున్న శ్రద్ధాదాస్ సెల్ఫీ పోజులతో అందాలన్నీ బయటపెట్టిన నభా నీలం రంగు చీరలో మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియ View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) -
తొలిసారి కొడుకు ఫోటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొడుకుకు నీల్ కిచ్లూ అని ఇప్పటికే పేరు పెట్టేసింది. చిన్నారి రాకతో కాజల్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. 2020లో గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కాజల్ ఆ తర్వాత కూడా సినిమాలు చేసింది. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత మాత్రం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్ చేస్తోన్న కాజల్ డెలివరీ తర్వాత తొలిసారిగా ఒక ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మథర్స్ డే సందర్భంగా తొలిసారి తన కొడుకు నీల్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నిషా అగర్వాల్, ఆమె కొడుకు సహా కుటుంబసభ్యులు నీల్‌ను ఎత్తుకొని ముద్దుచేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సందర్భంగా తొలిసారి తల్లైన కాజల్‌కు ప్రముఖులు సహా నెటిజన్లు మథర్స్ డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ షేర్ చేసిన కొడుకు ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
సినిమాలకు హీరోయిన్ కాజల్ గుడ్‌బై చెప్పనుందా?
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పుడే 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలె మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా కాజల్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. కొడుకు కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని కాజల్ భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే సినిమాలను దూరం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలతో కూడా చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తలపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక గంలో కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. -
తమ కొడుకు పేరు చెప్పేసిన కాజల్ భర్త గౌతమ్ కిచ్లు
Kajal Aggarwal Son Name: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం వారికి మగ బిడ్డ పుట్టినట్లు తాజాగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లు, ఆమె సోదరి నిషా అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకుగౌతమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. అలాగే నిషా అగర్వాల్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది. ఈ సందర్భంగా తమ కుమారుడి పేరు నీల్ కిచ్లుగా గౌతమ్ ధృవీకరించాడు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్! కాగా ఈ ఏడాది జనవరిలో కాజల్ తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బేబీ బంప్ ఫొటోలను, భర్త గౌతమ్ కలిసి బేబీ బంప్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ వచ్చింది. ఇక 2020 అక్టోబర్ 30న తన స్నేహితుడు, ముంబై వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Gautam Kitchlu (@kitchlug) చదవండి: కొత్త జంటకు రణ్‌బీర్ తల్లి కళ్లు చెదిరే ఫ్లాట్ గిఫ్ట్, ఖరీదెంతంటే! -
నాకు ఇంకో బిడ్డ ఉంది: కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. 2020 అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడిన కాజల్ ప్రెగ్నెన్సీ కారణంగా ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. రీసెంట్‌గానే సీమంతం ఫోటోలను అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. ఇక బేబీ కాజల్ కోసం ఆమె ఫ్యామిలీ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ సైతం వ్యక్తం చేసింది. నాకు మరో బిడ్డ పుట్టబోతోంది. నా రెండవ బిడ్డ ఆన్ ది వే. నిన్ను కలుసుకోవడానికి ఇంకా వెయిట్ చేయలేను లిటిల్ వన్ అంటూ కాజల్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్న కాజల్-కిచ్లు దంపతులకు బెస్ట్ విషెస్ తెలియజేసింది. ప్రస్తుతం నిషా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఘనంగా హీరోయిన్ కాజల్ సీమంతం.. ఫోటోలు వైరల్ View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) -
ఘనంగా హీరోయిన్ కాజల్ సీమంతం.. ఫోటోలు వైరల్
Kajal Aggarwal Baby Shower Photos Viral: హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య కాజల్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 2020 అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ ప్రెగ్నెన్సీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన కాజల్ తమ మొదటి బిడ్డ రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక రీసెంట్‌గానే కాజల్ కూడా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
కాజల్ బాడీపై ట్రోల్స్.. స్పందించిన సమంత, లక్ష్మి మంచు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల తన శరీరంలో వచ్చిన మార్పులతో బాడీ షేమింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ 7నెలల గర్భవతి. ఈ నేపథ్యంలో తన సోదరి నిషా అగర్వాల్ తనయుడితో ఓ ప్రకటనలో నటించింది. ఇందులో కాజల్ బేబీ బంప్‌తో బోద్దుగా కనిపించింది. అయితే ఆడవాళ్లలో గర్భవతి సమయంలో వచ్చే సహజ మార్పులే కాజల్‌లో కూడా కనిపించాయి. అయితే తను హీరోయిన్ కావడంతో ఈ మార్పుల కారణంగా ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చదవండి: ఓటీటీకి రౌడీ బాయ్స్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!, ఎక్కడంటే.. కానీ కాజల్ మాత్రం వాటిని చూసి వదిలేయలేదు. తనపై అసభ్య కామెంట్స్ చేసిన నెటిజన్లకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘నా జీవితంలో, నా శరీరంలో, ఇంట్లో, పని ప్రదేశంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి, వాటన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ కామెంట్లు, మీమ్స్ వల్ల నాకెలాంటి ఉపయోగం లేదు. కష్టంగా అనిపించినా సరే కానీ ముందు దయతో ఎలా మెదలాలో నేర్చుకోండి. మీరు బతకండి, ఇతరులనూ బతకనివ్వండి’ అంటూ ట్రోలర్స్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. చదవండి: Sudheer Babu: కెమెరామెన్ అలా అనడంతో గదిలోకి వెళ్లి ఏడ్చాను ఈ క్రమంలో కాజల్ పోస్ట్‌పై స్పందించిన టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు.‘నువ్వు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ అందంగానే ఉన్నావ్’ సమంత కామెంట్స్ చేయగా.. నువ్వు ప్రతి దశలో పర్ఫెక్ట్, నీ చూట్టు చాలా ప్రేమ ఉంది బేబీ’ అని మంచు లక్ష్మీ కామెంట్ చేసింది. అలాగే రాశి ఖన్నా సైతం కాజల్‌కు మద్దతునిస్తూ తన పోస్టుపై స్పందించింది. వీరి కామెంట్స్‌పై కాజల్ సోదరి నిషా అగర్వాల్ స్పందిస్తూ.. ‘నిజమే.. ఇంతకంటే మాటల్లో చెప్పలేం! నా గార్జియస్’ అంటూ రిప్లై ఇచ్చింది. -
తన రీఎంట్రీపై స్పందించిన నిషా అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పలు సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది నిషా అగర్వాల్. కేరీర్ ఫామ్‌లో ఉండగానే తన బాయ్‌ఫ్రెండ్ కరణ్‌ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. సినిమాలకు దూరమైనప్పటికీ నిషా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను పలకిరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ సెషన్‌కు వచ్చిన ఆమె అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. చదవండి: క్రేజీ అప్డేట్: ‘పుష్ప’రాజ్‌తో సమంత ఐటెం సాంగ్? అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన మధుర జ్ఞాపకాలను అందరికీ చూపించింది. కాజల్‌తో దిగిన కొన్ని ఫొటోలను పంచుకుని నిషా ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘మేడమ్ మీ ఫోన్ నంబర్ ఇవ్వండి’ అని అడగ్గా.. ‘నో. అది మాత్రం అడగకండి. నేను ఇవ్వను. మీరు నాతో ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే దయచేసి నాకు మెయిల్ పంపించండి. అలాగే ఇన్‌స్టాలో డైరెక్ట్ మెస్సేజ్ చేయండి’ అని ఘాటూగా సమాధానమిచ్చింది. మరో నెటిజన్.. ‘మీకు మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని అడగ్గా.. ‘మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని చెప్పింది. చదవండి: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే -
కాఫీకి తీసుకెళ్లమని అడిగిన అషూ.. కొంటెగా చూసిన అనన్య
► ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేసిన బుట్టబొమ్మ ► చెల్లెలికి స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ తెలిపిన కాజల్ ► నన్ను కాఫీకి తీసుకెళ్తారా అని అడిగిన అషూ రెడ్డి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
పప్పీతో 'లైగర్' భామ.. కొత్త అర్థం చెప్పిన శిల్పాశెట్టి
► ఎలిగెన్స్‌కి కొత్త అర్థం చెప్పిన శిల్పాశెట్టి ► చందమామ బేబీ డాల్ లుక్స్ ► పప్పీతో అనన్య పాండే ► పదాలు అవసరం లేదంటున్న నిషా అగర్వాల్ -
హల్చల్: ఆఫ్ స్క్రీన్‌లో లావణ్య..అనుపమ ఫ్యాన్స్‌కి నిఖిల్ క్షమాపణ
► నన్ను అక్కడికి తీసుకెళ్లండి అంటున్న టీవీ నటి సనయా ► అనుపమ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన యాంకర్ నిఖిల్ ► క్యాప్షన్ ఇవ్వమని అడిగిన బుల్లితెర నటి సుష్మా కిరణ్ ► సంతోషం ఇంకెక్కడో లేదు మనలోనే ఉందంటున్న రాహుల్ ► అమ్మ చీరలో ఒదిగిపోయిన సింగర్ సత్య యామిని ► బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో బాలీవుడ్ నటి అనన్య పాండే ► బాడీ అండ్ మైండ్‌ని ట్రైన్ చేయాలంటున్న శిల్పారెడ్డి ► ఆన్ స్క్రీన్ టూ ఆఫ్ స్క్రీన్ అంటున్న లావణ్య త్రిపాఠి View this post on Instagram A post shared by Sanaya Irani (@sanayairani) View this post on Instagram A post shared by NIKHIL VIJAYENDRA SIMHA (@nikhiluuuuuuuuu) View this post on Instagram A post shared by Sushma kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by RAHUL VAIDYA RKV 💫 (@rahulvaidyarkv) View this post on Instagram A post shared by Satya Yamini (@satya.yamini) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) -
కాజల్ ప్లానింగ్ మామూలుగా లేదుగా.. వాళ్లను కూడా ఇండస్ట్రీలోకి
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌ను కూడా పక్కా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో ‘ఆచార్య’, కమల్ హాసన్‌తో ‘ఇండియన్-2’లో నటిస్తుంది ఈ భామ. అయితే ఈ అమ్మడి కెరీర్ పీక్‌లో ఉండగానే భర్త గౌతమ్ కిచ్లు, చెల్లి నిషా అగర్వాల్‌ని సైతం టాలీవుడ్‌కి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలెట్టిందట. ఇప్పటికే చెల్లెలు నిషా అగర్వాల్ గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే అవి ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ప్లస్ కాలేదు. దీంతో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన నిషా ఇప్పుడు రీఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తుంది. రానా, వెంకటేష్‌లో కలిసి నటించనున్న ఓ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర కోసం నిషాను ఇప్పటికే ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. దీని వెనుక కాజల్ గట్టి ప్రయత్నాలే చేసిందట. మొత్తానికి త్వరలోనే చెల్లి నిషా, భర్త గౌతమ్‌లను తెలుగు తెరకు పరిచయం చేసేందుకు కాజల్ సన్నాహాలు చేస్తుందట. చదవండి : ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని కన్నీరు పెట్టుకున్నా: శ్రీముఖి క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా? -
వెంకీ.. రానా.. నిషా.. ఓ వెబ్ సిరీస్?
బాబాయ్ వెంకటేశ్, అబ్బాయ్ రానా కలిసి ఓ వెబ్ సిరీస్ చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచి కథ కుదిరితే వెబ్ సిరీస్ చేయడానికి అభ్యంతరం లేదని పలు సందర్భాల్లో ఈ ఇద్దరూ పేర్కొన్నారు. ఇప్పుడు వెంకీ, రానా వెబ్ సిరీస్ చేయనున్నారనే ప్రచారంతో పాటు తాజాగా మరో వార్త కూడా వినిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రకు నిషా అగర్వాల్‌ను సంప్రదించిందట యూనిట్. కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా ‘ఏమైంది ఈవేళ’, ‘సోలో’, ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయితో..’ సినిమాల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. 2014లో విడుదలైన మలయాళ మూవీ ‘కజిన్స్’ నిషాకు ఆఖరి చిత్రం. 2013లో పెళ్లి చేసుకుని, ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ కెమేరా ముందుకు రావాలనుకుంటున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు నిషా సుముఖంగా ఉన్నారని భోగట్టా. మరి.. వెంకీ.. రానా.. నిషా కాంబినేషన్లో వెబ్ సిరీస్ ఉంటుందా? వెయిట్ అండ్ సీ. -
కాజల్ హల్దీ వేడుక: కొడుకుతో నిషా డ్యాన్స్
ముంబై: టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లులు ఏడడుగుల బంధంతో ఈ రోజు ఒకటికానున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహా మహోత్సవ వేడుక శనివారం(అక్టోబర్ 30)న ముంబై జరగునుంది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా కాజల్ ఇంట మెహందీ, హాల్ది వేడుకలతో పెళ్లి సందడి మొదలైంది. ఈ క్రమంలో నిన్న జరిగిన హల్ది ఫంక్షన్ ఫొటోలు, వీడియోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీనికి ఎల్లో కలర్ హార్ట్ ఎమోజీతో కాజ్గౌట్కిట్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది. (చదవండి: కాజల్ ప్రేమ కథ తనే చెప్తుంది: నిషా) View this post on Instagram Follow Us @kajalaggarwalofficial #kajalagarwalhot #kajalhot #kajalagrawal #kajalism #kajalhottest #kajalhottest #kajalagarwalfans #kajalaggarwalofficial #kajalians #actressinstabeauty #kajalagarwalhothot #aggarwal #kajalaggarwal #kajalaggarwalmemories #kajalsexy #kajalsexyactress #kajalsexypics #kajalhotpics #hotkajal #kajalagarwalcute #kajalcute #kajgautkitched A post shared by actressinstabeauty🧿 (@actressinstabeauty) on Oct 29, 2020 at 10:55am PDT ఈ వీడియోలు, ఫొటోలు నెటిజన్లను, ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. పసుపు రంగు దుస్తులు, పూల ఆభరాణాలతో కాజల్ మెరిసిపోగా.. తన సోదరి, నటి నిషా అగర్వాల్ గోల్డ్ కలర్ దుస్తులు ధరించి తన కుమారుడిన ఎత్తుకుని కాజల్‌తో పాటు డ్యాన్స్ చేస్తూ ఫంక్షన్లో సందడి చేస్తుంది. ఈ కార్యక్రమంలో నిషా సందడి చేస్తూనే అటూ అతిథులను ఆహ్వానిస్తూ బీజీ బిజీగా ఉంది. చివరగా తన కుమారుడు ఇషాన్ వలేచాతో కలిసి గౌతమ్ కిచ్లు ఫ్యామిలీని డ్యాన్స్ చేసేందుకు ఆహ్వానిస్తూ కనిపించింది. ఇక మరో వీడియోలో, కాజల్ కూడా ప్రముఖ బాలీవుడ్ పాటలు డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోలకు ఆమె అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. (చదవండి: మెహందీ వేడుక అయిపోంది.. ఇవాళ హల్ది ఫంక్షన్) View this post on Instagram Follow Us @kajalaggarwalofficial #kajalagarwalhot #kajalhot #kajalagrawal #kajalism #kajalhottest #kajalhottest #kajalagarwalfans #kajalaggarwalofficial #kajalians #actressinstabeauty #kajalagarwalhothot #aggarwal #kajalaggarwal #kajalaggarwalmemories #kajalsexy #kajalsexyactress #kajalsexypics #kajalhotpics #hotkajal #kajalagarwalcute #kajalcute #kajgautkitched A post shared by actressinstabeauty🧿 (@actressinstabeauty) on Oct 29, 2020 at 10:52am PDT -
కాజల్ ప్రేమ కథ తనే చెప్తుంది: నిషా
టాలీవుడ్ చందమామ కాజల్ మరో మూడు రోజుల్లో పెళ్లికూతురిగా ముస్తాబు కానుంది. అక్టోబర్ 30న తన ప్రియుడు, బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు నడవనుంది. అయితే పెళ్లికి ఒక రోజు ముందు అక్టోబర్ 29న హల్దీ(పసుపు ఫంక్షన్), మెహందీ వేడుకను నిర్వహిస్తున్నామని కాజల్ సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కేవలం దగ్గరి బంధువులు, తక్కువ మంది స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుక జరుపుతున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూనే సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. (చదవండి: కొత్త ఇంటిని సెట్ చేసుకుంటున్న చందమామ) పెళ్లి రోజు సంగీత్ ఏర్పాటు చేస్తున్నామని, పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ సంతోషాన్ని పంచుకోబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత కూడా అక్క తన సినిమాల ద్వారా అభిమానులను అలరిస్తుందని మామీ ఇచ్చారు. ఇక కాజల్‌కు కాబోయే వరుడి గురించి మాట్లాడుతూ.. 'గౌతమ్ చాలా మంచి వ్యక్తి. మా కుటుంబంలోకి అతడు అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తమ ప్రేమ కథ గురించి కాజలే స్వయంగా ముందుకు వచ్చి ఈ ప్రపంచానికి చెప్తుంది' అని తెలిపారు. కాగా కాజల్ కుటుంబసభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే కాబోయే వధూవరులు మాత్రం కొత్త ఇంటిని సర్దుకునే పనిలో ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: చార్మీ తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్) -
‘కాజల్’తో పోజులిచ్చిన ‘చందమామ’!
దక్షిణాదిన అగ్రతారగా వెలుగొందిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. కుటుంబంతో కలిసి సింగపూర్‌కు చేరుకున్న ఈ చందమామ.. అక్కడి మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన తన విగ్రహంతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో తమ అభిమాన హీరోయిన్ ఫొటోలను షేర్ చేస్తూ కాజల్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. కాగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖల విగ్రహాలు సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన సంగతి తెలిసిందే. దివంగత తార శ్రీదేవి, అనుష్క శర్మ, కరణ్ జోహార్ సహా టాలీవుడ్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ రూపొందించింది. ఇక దక్షిణాది నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి హీరోయిన్గా కాజల్ రికార్డుకెక్కారు. ఇక లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్.. తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్రతారగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 12 ఏళ్లుగా చిత్రసీమలో రాణిస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె... తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాతో పాటు, లోకనాయకుడు కమల్ హాసన్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నారు. View this post on Instagram Another one of u is finally year. It took a year and she is here! Hahahah @kajalaggarwalofficial #doubletrouble #kajalaggarwal #madametussauds #madamtussaudssingapore #mtsg A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) on Feb 4, 2020 at 7:38pm PST -
అమెరికాలో కాజల్... జిల్ జిల్!
తెల్లారిందా.. నిద్రలేచామా... కాసిన్ని ఎక్సర్సైజ్లు చేశామా... మేకప్ చేసుకుని షూటింగ్‌కి వెళ్లామా... ప్యాకప్ చెప్పాక ఇంటికొచ్చామా... మంచి ఫామ్‌లో ఉన్న తారల జీవితం దాదాపు ఇంత హడావిడిగానే ఉంటుంది. ఏం తింటున్నాం? ఎంతసేపు నిద్రపోతున్నాం? అనే విషయాల గురించి పట్టించుకునేంత తీరిక లేకుండా ఉంటారు. అలా బిజీగా ఉండే తారల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ‘‘యాక్చువల్లీ రోజుకి 24 గంటలు షూటింగ్ చేయమన్నా నేను చేసేస్తా.. నాకు పనంటే అంత ప్రేమ’’ అని చెబుతుంటారు కాజల్. కానీ, ఎంత పనిమంతు లైనా ఒక్కోసారి అలసిపోతుంటారు. అప్పుడు ఫుల్‌గా రిలాక్స్ కావాలనుకుంటారు. కాజల్ కూడా అలానే అనుకున్నారు. అమ్మా నాన్న సుమన్, వినయ్ అగర్వాల్, చెల్లెలు నిషా అగర్వాల్‌తో కలిసి ఇటీవల యూఎస్ వెళ్లారు. విదేశీ వీధుల్లో హాయిగా తిరుగుతూ, ఎంజాయ్ చేస్తున్నారు కాజల్. కాఫీ షాప్స్, రెస్టారెంట్స్‌కు వెళుతూ విదేశీ ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నారు. అలాగే, షాపింగ్ చేస్తున్నారు. పనిలో పనిగా కాలిఫోర్నియాలోని యూనివర్శల్ స్టూడియోస్‌ను కూడా సందర్శించారు. ఇప్పటికి కాజల్ అండ్ ఫ్యామిలీ విహార యాత్రకు వెళ్లి, దాదాపు వారం రోజులైంది. ఈ వారం రోజులకు సంబంధించిన తీపి గుర్తులుగా కొన్ని ఫొటోలు దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.