Is Heroine Kajal Aggarwal Likely To Quit Movies Details Inside - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. సినిమాలకు కాజల్‌ గుడ్‌బై!

Published Thu, May 5 2022 1:38 PM | Last Updated on Thu, May 5 2022 3:51 PM

Heroine Kajal Aggarwal Likely To Quit Movies - Sakshi

‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌. స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నప్పుడే 2020లో వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలె మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్‌ ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. అయితే తాజాగా కాజల్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. కొడుకు కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని కాజల్‌ భావిస్తోందట.


ఈ నేపథ్యంలోనే సినిమాలను దూరం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలతో కూడా చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తలపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక గంలో కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement