'పుష్ప 2'తో రేర్ ఫీట్ సాధించిన హీరోయిన్ రష్మిక (ఫొటోలు) | Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos | Sakshi
Sakshi News home page

'పుష్ప 2'తో రేర్ ఫీట్ సాధించిన హీరోయిన్ రష్మిక (ఫొటోలు)

Published Sat, Dec 21 2024 12:27 PM | Last Updated on

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos1
1/18

'పుష్ప 2' రిలీజై రెండు వారాలకు పైనే అయిపోయింది. రూ.1500 కోట్లపైగా కలెక్షన్స్ వచ్చాయి.

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos2
2/18

క్రిస్మస్, న్యూఇయర్ నేపథ్యంలో రూ.2000 కోట్ల మార్క్ దాటేయొచ్చని అంటున్నారు.

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos3
3/18

ఈ సినిమాతో ఇ‍ప్పటికే అల్లు అర్జున్ పలు ఘనతలు సాధించాడు.

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos4
4/18

ఇదే మూవీతో హీరోయిన్ రష్మిక కూడా రేర్ ఫీట్ సొంతం చేసుకుంది.

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos5
5/18

గత డిసెంబర్‌లో 'యానిమల్' మూవీలో రష్మిక నటించింది. ఇది రూ.900 కోట్ల వరకు వసూలు చేసింది.

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos6
6/18

ఇప్పుడు 'పుష్ప' కూడా అంతకుమించే వసూళ్లు అందుకుంటుంది.

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos7
7/18

తద్వారా రూ.500 కోట్ల మార్క్ కలెక్షన్స్ అందుకున్న రెండు సినిమాల్లో హీరోయిన్‌గా రష్మిక నటించింది.

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos8
8/18

అంతకు ముందు ఇలానే దీపికా పదుకొణె.. 'పఠాన్', 'జవాన్', 'కల్కి' చిత్రాలతో రికార్డ్ సాధించింది.

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos9
9/18

రష్మిక జోరు చూస్తుంటే మరో రెండేళ్లలో దీపికని దాటేస్తుందేమో అనిపిస్తోంది.

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos10
10/18

ప్రస్తుత తరం హీరోయిన్లలో వీళ్లని ఎవరు అధిగమిస్తారో చూడాలి?

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos11
11/18

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos12
12/18

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos13
13/18

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos14
14/18

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos15
15/18

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos16
16/18

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos17
17/18

Rashmika Hold A Record With Pushpa 2 Movie Photos18
18/18

Advertisement
 
Advertisement
Advertisement