ఇకపై నేచురల్ బ్యూటీ కాదు.. సాయి పల్లవికి కొత్త పేరు పెట్టిన నాగచైతన్య! (ఫొటోలు) | Sai Pallavi Speech At Thandel Press Meet Photos | Sakshi
Sakshi News home page

ఇకపై నేచురల్ బ్యూటీ కాదు.. సాయి పల్లవికి కొత్త పేరు పెట్టిన నాగచైతన్య! (ఫొటోలు)

Published Tue, Nov 5 2024 7:30 PM | Last Updated on

Sai Pallavi Speech At Thandel Press Meet Photos1
1/18

టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తోంది.

Sai Pallavi Speech At Thandel Press Meet Photos2
2/18

వీరిద్దరు జంటగా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

Sai Pallavi Speech At Thandel Press Meet Photos3
3/18

చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Sai Pallavi Speech At Thandel Press Meet Photos4
4/18

తాజాగా ఈ మూవీకి సంబంధించిన విశేషాలను చిత్రబృందం ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించింది.

Sai Pallavi Speech At Thandel Press Meet Photos5
5/18

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాగచైతన్య, సాయిపల్లవి కూడా పాల్గొన్నారు.

Sai Pallavi Speech At Thandel Press Meet Photos6
6/18

ఈ సందర్భంగా హీరోయిన్‌ సాయిపల్లవిపై చైతూ ‍ప్రశంసలు కురిపించారు.

Sai Pallavi Speech At Thandel Press Meet Photos7
7/18

సాయిపల్లవిని బాక్సాఫీస్ క్వీన్ అంటూ కొనియాడారు.

Sai Pallavi Speech At Thandel Press Meet Photos8
8/18

తనతో డ్యాన్స్‌ చేయాలంటే నాకు కాస్తా భయంగానే ఉంటుందని చైతూ అన్నారు.

Sai Pallavi Speech At Thandel Press Meet Photos9
9/18

తాజాగా తండేల్ మూవీ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

Sai Pallavi Speech At Thandel Press Meet Photos10
10/18

వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Sai Pallavi Speech At Thandel Press Meet Photos11
11/18

Sai Pallavi Speech At Thandel Press Meet Photos12
12/18

Sai Pallavi Speech At Thandel Press Meet Photos13
13/18

Sai Pallavi Speech At Thandel Press Meet Photos14
14/18

Sai Pallavi Speech At Thandel Press Meet Photos15
15/18

Sai Pallavi Speech At Thandel Press Meet Photos16
16/18

Sai Pallavi Speech At Thandel Press Meet Photos17
17/18

Sai Pallavi Speech At Thandel Press Meet Photos18
18/18

Advertisement
 
Advertisement

పోల్

Advertisement