

ఈ పార్టీకి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, మోడల్ ఓరీ వచ్చేశాడు.

ఇంకేముంది.. తన స్టైల్‌లో ఫోటోలకు పోజిచ్చాడు. ఛాతీపై చెయ్యేస్తూ సైడ్ యాంగిల్‌లో పిక్స్ దిగాడు.

అందరితోనూ ఇదే వరస.. కానీ సల్మాన్ ఖాన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం జడుసుకున్నట్లున్నాడు.

తనకు ఎదురుగా కూడా నిలబడకుండా మరోవైపుకు తిరిగాడు.

తన ఎదపై చెయ్యేసే సాహసం చేయలేదు. ఇది చూసిన జనాలు.. ఏది.. ఓసారి సల్మాన్‌ను టచ్ చేయు చూద్దాం..

అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

