
బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ భార్య గౌరీ తన అపార్ట్మెంట్ అమ్మేసింది.

2022లో ఎనిమిదిన్నర కోట్ల రూపాయలకు ముంబైలో పశ్చిమ దాదర్ లో అపార్ట్ మెంట్ ని ఈమె కొనుగోలు చేసింది.

దాదాపు మూడేళ్ల తర్వాత రూ.3 కోట్ల లాభానికి ఇప్పుడు ఆ ఫ్లాట్ ని గౌరీ ఖాన్ అమ్మేసినట్లు తెలుస్తోంది.






