
ప్రముఖ సింగర్, బుట్టబొమ్మ సాంగ్ ఫేమ్ అర్మాన్ పెళ్లిపీటలెక్కాడు.

ప్రేయసి ఆష్న ష్రాఫ్‌ను వివాహం చేసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.

కాగా ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్న ఈ లవ్ బర్డ్స్ 2023లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

ఇన్నాళ్లకు పెళ్లి చేసుకుని 2025వ సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.









