ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన కుమారుడిని సైతం సింగర్‌గా మార్చే పనిలో పడినట్లుంది.

కుమారుడు నిర్బుకు పియానో ఎలా వాయించాలో నేర్పుతోంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి.

Published Fri, Dec 20 2024 9:36 AM | Last Updated on