సమంత హల్దీ ఫంక్షన్‌.. ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ! (ఫొటోలు) | Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media | Sakshi
Sakshi News home page

సమంత హల్దీ ఫంక్షన్‌.. ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ! (ఫొటోలు)

Published Wed, Oct 23 2024 4:54 PM | Last Updated on

Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media1
1/11

హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది.

Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media2
2/11

హీరో నాగచైతన్యతో ఇప్పటికే నిశ్చితార్థం చేసుకుంది.

Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media3
3/11

ఇటీవలే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి.

Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media4
4/11

అయితే ఆమెకు సమంత ధూళిపాళ్ల అనే సిస్టర్ కూడా ఉన్నారు.

Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media5
5/11

వృత్తిరీత్యా వైద్యురాలైన సమంత రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది.

Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media6
6/11

తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తోంది.

Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media7
7/11

పెళ్లి రోజు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హల్దీ, సంగీత్ వేడుకల ఫోటోలు పంచుకుంది.

Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media8
8/11

ఈ వేడుకల్లో శోభిత ధూళిపాళ్ల సందడి చేస్తూ కనిపించింది.

Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media9
9/11

Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media10
10/11

Sobhita Dhulipala Sister Samantha Shares Haldi Ceremony Photos in Social Media11
11/11

Advertisement
 
Advertisement

పోల్

Advertisement