పెళ్లిసందడి మూవీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ శ్రీలీల
ఆ తర్వాత ధమాకా, బాలయ్య సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది.
మహేశ్ బాబు గుంటూరుకారం సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.
తాజాగా మరోసారి రవితేజ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ.


