
తెలుగు బుల్లితెరపై పలు సూపర్ హిట్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వాజ్.

ప్రస్తుతం 'కిల్లర్' అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కనిపించనుంది.

ఈ చిత్రానికి సుక్కు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది.

తాజాగా గ్రీన్ శారీలో ఉన్న గ్లామర్ ఫోటోలను ఇన్‌స్టా వేదిగా పంచుకుంది.

ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.






