1/11
అమరన్ (తమిళ్‌లో శివకార్తికేయన్- సాయి పల్లవి నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది)
2/11
మహారాజ ( విజయ్ సేతుపతి నటించిన ఈ థ్రిల్లర్ సినిమా నెట్‌ఫ్టిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది)
3/11
సత్యం సుందరం ( కార్తీ- అరవింద్ స్వామి నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది)
4/11
ప్రేమలు (మలయాళ హిట్ కామెడీ/ రొమాంటిక్ మూవీ తెలుగు ఆహాలో రన్ అవుతుంది)
5/11
మంజుమ్మల్ బాయ్స్ ( మలయాళ థ్రిల్లర్ డ్రామా మూవీ హాట్‌స్టార్‌లో ఉంది)
6/11
రాయన్ ( ధనుష్ 50వ సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది)
7/11
తంగలాన్ ( విక్రమ్ అడ్వేంచర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది)
8/11
భ్రమయుగం ( మమ్ముట్టి హరర్, థ్రిల్లర్ మూవీ సోనీ లివ్‌లో ఉంది)
9/11
ఆవేశం ( ఫహాద్ ఫాజిల్ నటించిన కామెడీ యాక్షన్ మూవీ అమెజాన్, హాట్‌స్టార్‌లో ఉంది. అయితే, మలయాళం వర్షన్‌కు సబ్‌టైటిల్‌లో చూడొచ్చు)
10/11
ఆడు జీవితం (పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన అడ్వేంచర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది)
11/11
ఏఆర్‌ఎమ్ (టోవినో థామస్ మెప్పించిన అడ్వేంచర్ డ్రామా మూవీ హాట్‌స్టార్‌లో ఉంది)