1/16
కమెడియన్ యాదమ్మరాజు- స్టెల్లా రాజ్ దంపతులు ఇటీవలే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు కూతురు పుట్టింది.
2/16
ఈ సందర్భంగా యాదమ్మరాజు, స్టెల్లా సోషల్ మీడియాలో ఎమోషనలయ్యారు. 'ఎనిమిదేళ్ల ప్రేమ ప్రయాణం, రెండేళ్ల భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మన కూతురు. మొన్నటివరకు భార్యాభర్తలం మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా!
3/16
కూతురే పుట్టాలని మొదటినుంచీ అనుకున్నాం. ఆ భగవంతుడు మా కోరికను నెరవేర్చాడు.
4/16
మా పాప మా బంగారుతల్లి, తనే మా సర్వస్వం.
5/16
ఈ బిడ్డ దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్టీ అని నిక్‌నేమ్ పెట్టాం అని చెప్పుకొచ్చింది.
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16