
తెలుగులో ఎన్నో సినిమాల్లో సహాయనటిగా చేస్తున్న ఝాన్సీకి 22 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇన్నాళ్లు పెద్దగా ఎవరికీ తెలీదు.

కాకపోతే ఇప్పుడు కూతురు పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఫొటో పోస్ట్ చేసింది.

అయితే ఈ పాప డ్యాన్సర్ కూడా. త్వరలో సినిమాల్లోకి కూడా వస్తుందేమో!










