

టాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిదా చౌదరి గ్లామర్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

కలకత్తాలో పుట్టి పెరిగిన ఈమె బెంగాలీ సినిమాలతో నటిగా మారింది.

నిఖిల్ 'సూర్య వర్సెస్ సూర్య' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

మనసుకు నచ్చింది, 7, అనుకున్నది ఒకటి అయింది ఒకటి తదితర చిత్రాలు చేసింది.

సినిమాలైతే చేస్తోంది గానీ అదృష్టం అస్సలు కలిసిరావట్లేదు

లక్ లేకపోతేనేం సోషల్ మీడియాలో అందాచందాలతో బాగానే ఫేమస్.

ఇప్పుడు వీపుపై సంతకం లాంటి టాటూతో కనిపించి మాయ చేస్తోంది.












