1/15
పంజాబీ ముద్దుగుమ్మ ప్రగ్యా నాగ్రా(25) పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది
2/15
ఆమె పర్సనల్ వీడియో లీక్ అయ్యిందంటూ మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి
3/15
పంజాబీ కుటుంబానికి చెందిన ప్రగ్యా నాగ్రా.. ఢిల్లీలో చదువుకునే రోజుల్లో మోడలింగ్ చేసేది
4/15
మోడల్‌గా ఉంటూనే 100కు పైగా యాడ్స్‌లో నటించింది
5/15
ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ సినిమాల మీద ఆసక్తితో చెన్నైకి షిప్ట్ అయ్యింది
6/15
కోలీవుడ్‌లో జీవా నటించిన వరలారు ముక్కియమ్‌తో సినీ అరంగ్రేటం చేసింది. కానీ, ఆ చిత్రం అందగా ఆడలేదు
7/15
ఆపై మరో తమిళ చిత్రం, మలయాళంలోనూ ఓ చిత్రం చేసింది. అవీ పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు
8/15
ఈ ఏడాదిలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించిన ‘లగ్గం’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది
9/15
ప్రైవేట్ లీక్ అంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆమె ఇంకా స్పందించాల్సి ఉంది
10/15
11/15
12/15
13/15
14/15
15/15