అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ‘ఎన్టీఆర్’లో విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె బసవతారకం పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య.. విద్యాబాలన్‌కు అతిథి మర్యాదలు చేశారు. ఆమెకు అందమైన చీరను కూడా బహుమతిగా ఇచ్చారు. బాలయ్య సతీమణి వసుంధర దేవి, కుమార్తె తేజస్విని.. విద్యాబాలన్‌కు చీర అందించారు.