1/7
హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం "డియర్ కామ్రేడ్" సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దర్శకులు సుకుమార్, కొరటాల శివ, చంద్రశేఖర్ యేలేటి, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలి సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా, డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. సుకుమార్, కొరటాల శివ స్క్రిప్ట్ అందించారు. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
2/7

3/7

4/7

5/7

6/7

7/7