
వ్యూహం చిత్ర షూటింగ్ విజయవాడ వద్ద కృష్ణానది పరిసర ప్రాంతాల్లో ఆదివారం జరిగింది

తాడేపల్లి, ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లో వ్యూహం చిత్రంలో జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు

ప్రకాశం బ్యారేజీపై నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడారు

రెండు భాగాలుగా సినిమా చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు

రెండు భాగాలను ఎన్నికలకు ముందే విడుదల చేస్తామన్నారు

విజయవాడ పరిసరాలతో పాటుగా గుంటూరు జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందన్నారు









