
ఇక నో ఫికర్.. కూలర్ పక్కన హాయి హాయిగా సేదతీరుతాం ఫొటో: విజయకృష్ణ, అమరావతి

రోజులు మారాయి.. పట్టణం నుంచి పల్లెలకు పశుగ్రాసం ఫొటో: భాషా, అనంతపురం

ఈ వారం మేటి చిత్రాలు (04-06-2017)

ఈ వారం మేటి చిత్రాలు (04-06-2017)

ఎలాగూ పండ్ల గిరాకీ లేదు.. నువ్వయినా హాయిగా బజ్జోరా కన్నా ఫొటో: సంపత్ గౌడ్, జయశంకర్ భూపాలపల్లి

సాహోరే సాహో.. భూపాలపల్లి బాహుబలులు ఫొటో: సంపత్ గౌడ్, జయశంకర్ భూపాలపల్లి

నవ నిర్మాణ దీక్షను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న రైతు నాయకుడిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఫొటో: మురళీ, చిత్తూరు

నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న చిన్నారులు ఫొటో: మురళీ, చిత్తూరు

సాయంత్రం వేళ.. బుద్ధ పార్క్ లో హుషారుగా బోటు షికారు ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

బాబోయ్ ఎండలు.. ఎండ తీవ్రతను తట్టుకోలేక చిటారు కొమ్మను అడ్డుపెట్టుకున్న వాహనదారుడు ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

అకాల వర్షాలకు అంధకారంలో గుంటూరు నగరం ఫొటో: గజ్జెల రామగోపాల్ రెడ్డి, గుంటూరు

మూడేళ్ల సంబరం.. తెలంగాణ సీఎం కేసీఆర్ సైకత శిల్పానికి తుది మెరుగులు దిద్దుతున్న కళాకారుడు ఫొటో: ఏ సతీశ్, హైదరాబాద్

వెలుగు జిలుగులు.. విద్యుత్ కాంతుల్లో హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఫొటో: అనిల్, హైదరాబాద్

ఎన్టీఆర్ మార్గ్ లో తెలంగాణ అవిర్భావ దినోత్సవ సైకత శిల్పాన్ని తన ఫోన్ లో క్లిక్ మనిపిస్తున్న మహిళ ఫొటో: అనిల్, హైదరాబాద్

హవ్వా... నెక్లెస్ రోడ్డులో కబుర్లు చెప్పుకుంటున్న ప్రేమ జంటను తదేకంగా చూస్తున్న వృద్ధురాలు ఫొటో: కె.రమేశ్ బాబు, హైదరాబాద్

డప్పు కొడుతూ ఉత్సాహంగా చిందేస్తున్న తెలంగాణ కళాకారుడు ఫొటో: కె.రమేశ్ బాబు, హైదరాబాద్

నాటుసారా గుడుంబా వద్దంటూ ఉన్న ప్రచార పోస్టర్ పక్కనే తాగి పడిపోయిన మందుబాబు ఫొటో: మోహనాచారి, హైదరాబాద్

పవిత్ర రంజాన్.. తొలిరోజు ఉపవాసం ముగిశాక మక్కా మసీదు వద్ద ముస్లిం చిన్నారులు ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

టీఆర్ఎస్ భవన్ వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ రక్షణకు విధులు నిర్వహిస్తున్న నూతన భద్రతా సిబ్బంది ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో విన్యాసాలు ఫొటో: నాగరాజు, హైదరాబాద్

మెట్రో పనులు కొనసాగేనా.. మెట్రో పనులతో వాహనదారులకు తొలగని ఇక్కట్లు ఫొటో: నాగరాజు, హైదరాబాద్

రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో హలీం తింటున్న యువత ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్

సివిల్స్ ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించిన సంతోషంలో స్నేహితులతో గోపాలకృష్ణ ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్

రాహుల్ గాంధీ వచ్చారు.. ఓ సెల్ఫీ తీసుకుందాం బాస్ ఫొటో: సాయిదత్, హైదరాబాద్

కోటి విద్యలు కూటి కోసమే.. ఎల్బీ నగర్ లో తన ముఖానికి రంగు చూసుకుంటున్న యువకుడు ఫొటో: సోమసుభాష్, హైదరాబాద్

మెహిదిపట్నం, నానల్ నగర్ లో నేచురల్స్ ను ప్రారంభించి సందడి చేసిన సెలబ్రిటీ ఫొటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్

స్విమ్మింగ్ పూల్ లో ఉత్సాహంగా.. ఉల్లాసంగా సేద తీరుతున్న బాలురు ఫొటోలు: ఎ.సురేష్ కుమార్

వాయు కాలుష్యాన్ని తట్టుకోలేక ఇబ్బందిగా వెళ్తున్న ఓ మహిళ ఫొటో: ఎ.సురేష్ కుమార్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న బాలికలు ఫొటో: వేణుగోపాల్, జనగామ

నవ నిర్మాణ దీక్షకు జనాలు రాకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు ఫొటో: టి. రమేష్, కడప

వీల్ చైర్ ఉన్నా.. ఉపయోగం సున్నా ఫొటో: దశరథ్ రజ్వా, భద్రాద్రి కొత్తగూడెం

నల్లని ఆకాశంలో ఉరుములు.. మెరుపులు ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం

నాన్నకు నివాళులర్పిస్తున్న చెరుకులపాడు నారాయణరెడ్డి కూతురు ఫోటో: హుసేన్, కర్నూలు

కరువుపై గళమెత్తిన సీపీఐ నాయకులు అరెస్ట్ ఫోటో: హుసేన్, కర్నూలు

దొంగల నుంచి వసూలు చేసిన సొమ్ము ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

వాగునీటి కోసం రైతుల భగీరథ ప్రయత్నం.. ఫోటో: స్వామి, సిరిసిల్ల

ఘనపూర్ దేవాలయం వద్ద కోనేరు ఫోటో: భాస్కరాచారి, మహబూబ్నగర్

బ్యూ‘టిప్స్’ నేర్చుకోండి.. ఫోటో: అజీజ్, మచిలీపట్నం

గొంతెండిపోయింది.. ఒక్క బొట్టు దక్కినా చాలు ఫోటో: దేవేంద్ర, మెదక్

ఓ చెట్టును నరికేసినా మరో చెట్టుకు ఇలా.. ఫోటో: కైలాష్కుమార్, నాగర్కర్నూల్

ఎన్ని పొగాకు వ్యతిరేక దినోత్సవాలు జరిపినా... ఫోటో: కంది భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

మహానాడు సందర్భంగా నృత్యం చేస్తున్న కళాకారులు.. ఫోటో: ఎమ్వీ రమణ, నెల్లూరు

ఆరుగాల కష్టం వర్షార్పణం.. నిజామాబాద్ మార్కెట్ యార్డులో... ఫోటో: రాజ్కుమార్, నిజామాబాద్

ఉదయం నుండే నిప్పులు కక్కుతున్న సూరీడు.. ఫోటో: సతీష్ కుమార్, పెద్దపల్లి

పంట కోయగా మిగిలిన గ్రాసాన్ని ఇలా తగలబెడుతూ.. ఫోటో: సతీష్ కుమార్, పెద్దపల్లి

హీరో నిఖిల్తో సెల్ఫీ.. ఫోటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి

నాడి పట్టిన నాటి డాక్టర్ లచ్చన్న.. ఫోటో: కె.సతీష్, సిద్దిపేట

బీచ్లో యువకుల ఉత్సాహం.. ఫోటో: కే. జయశంకర్, శ్రీకాకుళం

అన్నా టైం అయిపోతుంది.. సంగారెడ్డి సభలో హరీష్రావుతో తలసాని ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి

మండుటెండలో ఉపాధి మహిళా కూలీలు.. ఫోటో: యాకయ్య, సూర్యాపేట

చెరువెండిపోయింది.. ఫోటో: మోహనకృష్ణ

విద్యుత్ కాంతుల్లో ఆలయ గోపురం ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

బొంగరాలు తిప్పేద్దాం ఫోటో: భగవాన్, విజయవాడ

సూర్య కిరణాలు మేఘాల్ని చీల్చుతూ.. ఫోటో: భగవాన్, విజయవాడ

ప్రకాశం బ్యారేజి వద్ద రిక్షా కార్మికుడు ఫోటో: చక్రపాణి, విజయవాడ

వర్షపునీటి మధ్య నిద్రస్తున్న కార్మికులు ఫోటో: చక్రపాణి, విజయవాడ

కూలర్ వద్ద సేదతీరుతున్న సీఎం కాన్వాయ్ సెక్యూరిటీ సిబ్బంది ఫోటో: నడిపుడి కిషోర్, విజయవాడ

రైల్వేట్రాక్ పక్కనే చిన్నారులు క్రికెట్ ఆడుతూ.. ఫోటో: నడిపుడి కిషోర్, విజయవాడ

బీజేపీ పోలింగ్ బూత్ కార్యకర్తల సమ్మేళనంలో విద్యార్థుల యోగాసనాలు ఫోటో: నడిపుడి కిషోర్, విజయవాడ

వియ్ వాంట్ బీజేపీ సీఎం.. బీజేపీ కార్యకర్తల ప్లకార్డులు ఫోటో: రూబెన్, విజయవాడ

మేకల మేత కోసం.. ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి

నెలవంక.. రంజాన్ మాసం ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మరుసటి రోజే ఇలా కప్పేశారు.. ఫోటో: నవాజ్, వైజాగ్

బీచ్ రోడ్డులో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు ఫోటో: మోహన్, వైజాగ్

ఈత నిషేదం.. బోర్డుకే పరిమితం! ఫోటో: మోహన్, వైజాగ్

కళ్లకు గంతలతో బైక్ డ్రైవింగ్ ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

నీటిగోస.. వాడవాడన ప్లాస్టిక్ డ్రమ్ముల అమ్మకం ఫోటో: వరప్రసాద్, వరంగల్

గురుకుల ‘పరీక్ష’.. హాస్పిటల్‌ నుంచి నేరుగా పరీక్షా కేంద్రానికి ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్‌