1/22
పోలీసు సారు! మిషిన్లతో జరభద్రం మీరు( ఫోటో : రామ్ గోపాల్ రెడ్డి, గుంటూరు)
2/22
ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు ( ఫోటో : కైలాశ్, నిర్మల్)
3/22
ష్‌స్‌స్‌స్ నిశ్శబ్ధంగా ఉండూ.. డైనోసార్ మింగేస్తుంది (ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి)
4/22
ఇళ్లు చెరువైంది.. నిద్దుర కరువైంది (ఫోటో : శ్రీశైలం, హైదరాబాద్)
5/22
ఇంత అందాన్ని బంధించాలంటే ఆ ఒక్క ఫోన్ సరిపోతుందా? ( ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
6/22
బతుకుమ్మ.. ఈ రిక్షావోణ్ని కరుణించమ్మా! (ఫోటో : అరుణ్ రెడ్డి, అదిలాబాద్)
7/22
దసరా నాడు.. ధగ ధగలలో దేవీ ఆలయం (ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి)
8/22
పంచభక్ష, పరమాన్నాలు.. పట్టు పరుపులు అక్కర్లేదు.. అమ్మానాన్నలు తోడుండే ( ఫోటో : రామ్ గోపాల్ రెడ్డి, గుంటూరు)
9/22
ఎంత పెట్రోల్ ధరలు పెరిగితే మాత్రం ఇంతలా పొదుపు చేయాలా? ( ఫోటో : కే రమేష్ బాబు, హైదరాబాద్)
10/22
వేలాడే పాప ఇలా చేస్తే హైటు పెరగరమ్మా.. ( ఫోటో : కే రమేష్ బాబు, హైదరాబాద్)
11/22
సృజనాత్మకత జోడించారు.. గాజుల పల్లకి ఎక్కించారు ( ఫోటో : ధశరథ్ రజ్వా, ఖమ్మం)
12/22
డిమ్ డిమ్ లైట్లు.. మీ ఇంట్లో కరెంటునే కాదు వీధిలో కరెంటును కూడా ఆదా చేస్తాయి! ( ఫోటో : మురళీమోహన్, మహబూబాబాద్)
13/22
బతుకమ్మలను నెత్తిన బెట్టి.. ఫోటోలకోసం నవ్వులను కట్టిపెట్టి ( ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
14/22
సూర్యుడికి కూడా ఆటో నడపాలని ఆశ పుట్టినట్టు ఉంది..( ఫోటో: నరసయ్య, మంచిర్యాల)
15/22
సారు! ఊపు చూస్తుంటే.. బాలు గచ్చిబౌలిలో పడుద్ది.. అక్కడ ఎవరినైనా ఉంచారా? లేదా? ( ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
16/22
సినిమా హాలుకు రెక్కలొచ్చాయి.. మీ ఊరికే ఎగిరొస్తుంది...( ఫోటో : రాజ్ కుమార్, నిజమాబాద్)
17/22
ఓటు వేయటానికి బొటన వేలు ఎంత ముఖ్యమో.. ఏకాగ్రతకూడ అంతే ముఖ్యం! (ఫోటో : సతీష్ కే, సిద్ధిపేట)
18/22
స్వచ్ఛ భారత్ చెత్త కనపడకుండా చేయటం.. ఇలా గాంధీ బొమ్మ ఉన్న చోట వేయటం కాదు(ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)
19/22
పిల్లలు చదువుకుంటే బడి అవుద్ది.. కుటుంబంతో ఉంటే ఇళ్లు అవుద్ది ( ఫోటో : కిషోర్, విజయవాడ)
20/22
పండుగ వేళ.. గుడికి కొత్త శోభ ( ఫోటో : కిషోర్, విజయవాడ)
21/22
మలుపులో సాగిపో.. ప్రకృతిలో కలిసిపో ( ఫోటో : మను విశాల్, విజయవాడ)
22/22
ఘనంగా కోనేటి రాయుడి తెప్పోత్సవ వేడుకలు ( ఫోటో : మను విశాల్, విజయవాడ)