
అమ్మకు ముందు వెనుకా మేమే.. ఫొటో : రాజ్ కుమార్, ఆదిలాబాద్

భాషతో పనిలేని భావమే.. కళ. ఫొటో : బాషా, అనంతపురం

ఫించన్ కష్టాలు.. ఫొటో : బాషా, అనంతపురం

వరుణుడి కరుణ కోసం సిద్ధమవుతున్న పొలం. ఫొటో : వీరేష్, అనంతపురం

దేఖో దేఖో.. మా ఖో ఖో. ఫొటో : మురళీ, చిత్తూరు

చిన్నస్వాములోరి సైకిల్ సవారీ. ఫొటో : రూబెన్, గుంటూరు.

అసలైన భారతదేశం. ఫొటో : రూబెన్, గుంటూరు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వెలుగులు. ఫొటో : అనిల్ కుమార్, హైదరాబాద్

సండే హో యా మండే.. రోజ్ ఖావో అండే. ఫొటో : దశరథ్, కుత్బుల్లాపూర్

బండ జారిందో.. ఇల్లు గోవిందా..! ఫొటో : దశరథ్, కుత్బుల్లాపూర్

వర్షం తెచ్చిన బురద వరద. ఫొటో : మహమ్మద్ రఫీ, హైదరాబాద్

రంజాన్ వెలుగుల్లో మక్కా మసీద్. ఫొటో : మహమ్మద్ రఫీ, హైదరాబాద్

'నడకలో కూడా నరకం మాకు అవసరమా అధ్యక్షా..!' ఫొటో : రాజేష్ రెడ్డి, హైదరాబాద్

డీసీపీ సార్తో.. స్టార్ సెల్ఫీ. ఫొటో : రాకేష్, అబిడ్స్

మనసా గెలుపు నీదేరా.. ఫొటో : రవికుమార్, చిక్కడపల్లి

స్టేజీ ఎక్కే వరకు రిహార్సల్సే రిహార్సల్స్. ఫొటో : రవీందర్, హైదరాబాద్

వావ్.. వాట్ ఎ బ్యూటీ! పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్నేక్ షో. ఫొటో : సుభాష్, ఎల్ బీ నగర్

పిల్లి కూనకి చిట్టి ముద్దు. ఫొటో : ఠాకూర్, శంషాబాద్

ప్రయాణం కాదిది.. ప్రమాదం. ఫొటో : రమేష్ బాబు, హైదరాబాద్

తెలిసి చేసే తప్పు.. భవిష్యత్ కి ముప్పు. ఫొటో : రమేష్, కడప

'నేను చిన్నదాన్నే.. కెమెరా పెద్దదేగా.. మొత్తం బంధించేస్తా'. ఫొటో : శ్రీనివాసులు, కర్నూలు

మేము.. మా ఇల్లు.. పచ్చని కాపురం. ఫొటో : సతీష్, మెదక్

గజ్జె ఘల్లుమన్నాదిరో.. ఫొటో : భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

జయ జయహే తెలంగాణ. ఫొటో : భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

'ఈసారైనా కరుణించమ్మా భూమాతా..' ఫొటో : మురళీ మోహన్, నిజామాబాద్

ఇల్లెక్కిన విమానం! ఫొటో : మురళీ మోహన్, నిజామాబాద్

చేతిలో రంగులు.. గాల్లో ప్రాణాలు. ఫొటో : జయశంకర్, శ్రీకాకుళం

బంగారు భక్తి. ఫొటో : మోహన్ కృష్ణ, తిరుమల

ఎలా ఎక్కారన్నది కాదన్నయ్యా.. సీటు దొరికిందా లేదా.. ? ఫొటో : మోహన్ కృష్ణ, తిరుమల

వాళ్లకో రూల్.. మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?? ఫొటో : మాధవరెడ్డి, తిరుపతి

వారెవ్వా చెలియా.. వయసైన చెలియా.. ఊరంతా గోల చెయ్యి. ఫొటో : శ్రీను, విజయవాడ

మహిళా కమల వికాసం. ఫొటో : భగవాన్, విజయవాడ

'వెన్నెలైనా.. చీకటైనా..' ఫొటో : సుబ్రమణ్యం, విజయవాడ

కొలను నిండుగా.. కనుల విందుగా.. కలువల పండుగ. ఫొటో : సుబ్రమణ్యం, విజయవాడ

శ్రమైక జీవన సౌందర్యం. ఫొటో : నవాజ్, వైజాగ్

ఇద్దరిని పొట్టన పెట్టుకున్న పెంపుడు కుక్క.... : ఫొటో: మోహన్

'మనవడున్నాడుగా.. నాకేం భయం?' ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం

ఉడుతా ఉడుతా ఊచ్.. ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం

మళ్లీ చవితి వచ్చే వరకు నువ్విక్కడే స్వామీ.. ఫొటో : వెంకటేశ్వర్లు, వరంగల్